SRIKALAHASTHI SONG IN SANSKRIT
- శ్రీ కాళహస్తీశ - రాగం హుశాని - తాళం ఝంప
-
పల్లవి
శ్రీ కాళహస్తీశ శ్రిత జనావన సమీరాకార
మాం పాహి రాజమౌళే ఏహి
అనుపల్లవి
పాకారి విధి హరి ప్రాణ-మయ కోశానిలాకాశ -
భూమి సలిలాగ్ని ప్రకాశ శివ
చరణం
జ్ఞాన ప్రసూనాంబికా పతే భక్తాభిమాన -
దక్షిణ కైలాస వాసాభీష్ట దాన -
చతుర కరాబ్జ దీన కరుణా నిధే
సూన శర సూదనాజ్ఞాన హర పశు-పతే
(మధ్యమ కాల సాహిత్యం)
జ్ఞాన గురు గుహ సచ్చిదానంద-మయ మూర్తే
హీన జాతి కిరాతకేన పూజిత కీర్తే
- COULD SOME GOOD SOUL MAKE THIS INTO TAMIL, SANSKRIT AND ENGLISH AND HELP ALL TO ENJOY THIS SONG AND GET BLESSINGS FOR ALL.
No comments:
Post a Comment